యుగాలు

450 Words
యుగాలు నాలుగు 1)సత్య యుగము 2)త్రేతా యుగము 3)ద్వాపర యుగము 4)కలి యుగము 1)సత్య యుగము:ఈ యుగములో అందరూ సత్యం మాట్లాడేవాళ్ళు.అందరూ సత్యపురుషులు ఉండే వాళ్ళు.ఒకరివల్ల ఇంకొకరికి హాని ఉండేది కాదు. అందరు సత్యం మాట్లాడేవాళ్ళు,కలిసిమెలిసి ఉండేవాళ్ళు.రాజ్యాల కోసం గొడవ పడేవాలు కాదు.భూమి నిర్వహణ తర్వాత సత్యయుగం మొదలయ్యింది.సత్యయుగం 17,28,000 సంవత్సరాలు శత్యయుగం గడిచింది.ఆ తర్వాత త్రేతా యుగం మొదలయ్యింది. 2)త్రేతా యుగం:ఈ యుగం నుండి అన్యాయాలు,రాక్షశుల చేత మనుషుల హత్యలు.ఇలాంటివి చాలా జరిగాయి.దేవుళ్ళు ఇచ్చిన వారాల తో ప్రజలను హింస పెట్టారు రాక్షసులు.ఈ దారుణాన్ని ఆపనికే విష్ణు దేవుడు రాముని అవతారం ఎత్తాడు.రాముడు దశరథ మహారాజు కొడుకు.దశరథుని కొడుకు గా విష్ణు దేవుడు జన్మించాడు.అతను ఒక కారణ జన్ముడు.భూమి పై జరిగే దారుణాలను చూసి విష్ణుదేవుడు రాముని అవతారం ఎత్తాడు.శివుడు హనుమంతుని అవతారం ఎత్తాడు.హనుమంతుడు సూర్యు భగవానుని దగ్గర విద్యలు నేర్చుకుంటాడు.కానీ ఒక మహర్షి శాపం వాళ్ళ ఆయన అన్ని విద్యలు మరిచిపోతారు.రాముడు జన్మకు కారణం రావణాసురుడిని అంతం చేయడం.రావణుడు బ్రహ్మ దగ్గర అతన్ని ఏయ్ దుష్ట శక్తి మరియు దైవ శక్తి అంతం చేయకూడదు అని వరం కోరుతాడు.అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం అయ్యి ఏయ్ వరమ కావాలో కోరుకోమన్నాడు.అప్పుడు రావణుడు నన్ను ఏ దైవ శక్తి దుష్ట శక్తి కూడా అంతం చేయకూడదు అని కోరుకుంటాడు.అప్పుడు బ్రహ్మ నువ్వు ఏయ్ దైవ శక్తి దుష్ట శట శక్తి ద్వారా చవవు అనీ చెప్తాడు.అప్పటినుండి రావణుడు మనుషులను హింస పెట్టడం,రాక్షసుల సంఖ్య పెంచుకోవడం మొదలు పెడతాడు.అప్పుడే దేవతలు అందరూ కలిసి విష్ణు దేవున్ని కలుస్తారు.అప్పుడు విష్ణు దేవుడు రాముని అవతారం శివుడు హనుమంతు ఈ అవతారం ఎత్తారు.హనుమంతుడు రాక్షస సంహారం మొదలు పెడతాడు.ఆ తర్వాత రావణుడు రాముని భార్య అయిన సీత ను లంక కి ఎత్తుకపోతాడు.అప్పుడు రామ లక్ష్మణులు వనవాసం లో ఉంటారు.అప్పుడే రాముడు హనుమంతుని సహాయం కోరుతాడు.హనుమంతుడు చిరంజీవి.అప్పుడు హనమంతుడు సుగ్రీవుడిని రాముణ్ణి కల్పిస్తాడు.ఆ తర్వాత సుగ్రీవుని రాజ్యం తన అన్న అయిన వాలీ ఆక్రమించుకుంటాడు. అప్పుడు రాముడు సుగ్రీవునికి వాలికి యుద్ధం ప్రకటిస్తాడు. వాలి సుగ్రీవుల కంటే బలవంతుడు అది గమనించిన రాముడు దూరం నుండి బాణం వదిలి అతన్ని చంపేస్తాడు. సుగ్రీవుడు రాజు అవుతాడు. సుగ్రీవుడు రామునికి ఇచ్చిన మాట మర్చిపోయి రాజ్యంలో సంతోషంగా ఉంటాడు అది గమనించిన హనుమంతునికి కోపం వచ్చి సుగ్రీవునికి ప్రశ్నించు నీకే వెళ్తాడు. అప్పుడు సుగ్రీవుడు క్షమించమని అడిగి తన సైనికులను సీత మాత ఎక్కడుందో వెతకమని పంపుతాడు. అప్పుడు సీతామాతను రావణాసురుడు ఎత్తుకువెళ్ళాడు అని గరుడ దేవుడు చెప్తే తెలుస్తుంది.అలా వెతుక్కుంటూ హిందుమహా సముద్రం దగ్గరికి వెళ్తారు.అది దాటితే రావణుడి లంక.త్రేతా యుగం లో లంక కు మించిన సుందరమైన రాజ్యం ఇంకోటి లేదు.రాముడు హనుమంతునికి ఆజ్ఞ ఇస్తాడు సీత మాత ను చూసి రమ్మని.హనుమంతుడు ఎగురుతూ లంక కు వెళ్లి సీతామాత ను కలిసి లంక దహనం చేసి వస్తాడు.ఆ తర్వాత రాముడు సముద్ర దేవున్ని ప్రార్థించి దానిమీద సేతు నిర్మించాడు.వానరుల సాయంతో సముద్రం మీద వారధి నిర్మించారు.దానిమీద నుండి వెళ్లి రావణుని సంహరించి సీత మాత అయోధ్య కు తీసుకువస్తాడు.ఇక్కడితో రాముని అవతారం ముగిసింది.త్రేతా యుగం లో హనుమంతుడు రాముడు కలిసి రాక్షస సంహారం చేశారు.ఇక్కడితో రాముని అవతారం ముగిసింది.త్రేతా యుగం ముగిశాక ద్వాపర యుగం మొదయ్యింది. 3)ద్వాపర యుగం:ద్వాపర యుగం, హిందూ ధర్మప్రమాణాన్ని అనుసరించి, మానవ ఇతిహాసంలో రాణిని చేరే మూరు యుగాల మధ్యలో ఒకటి. ఈ యుగం కృష్ణుడు మరియు పాండవుల కథలను ఆధారంగా గుర్తించబడుతుంది. ఈ యుగంలో మానవులు మనిషికి అంగస్తానం కూడా ఉండునుండటం ముఖ్యం. ద్వాపర యుగంలో ధర్మ మతాలు ప్రాముఖ్యంగా ఆధునిక సందర్భాలకు అన్వయించే ఆధ్యాత్మిక ప్రముఖ్యత అందుబాటులో ఉంటుంది.ద్వాపర యుగం కృష్ణుని కాలంనాటిది ఈ యుగం సోంత కుటుంబాలు విడిపోయాయి.దేవుళ్ళు తన వాళ్ళను వాలే చంపుకోవల్సోచింది.కృష్ణుడు తన మెన మామ ను చంపాడు ధర్మం కోసం.అలానే పందువుల చేత కౌరవులను యుద్ధం జర్పించాడు.ధర్మం కోసం అన్నదమ్ముల్లు చంపుకున్నారు.తన బిడ్డలను కూడా చంపుకున్నరు.ఒక వంశాన్ని నాశనం చేశారు.ద్వాపర యుగం లో విష్ణు దేవుడు ఎత్తిన కృష్ణుని అవతారం ముగిసినాక కలియుగం మొదలవుతుంది. 4)కలి యుగం:కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి.ఇప్పుడు మనం ఉన్నది అదే యుగం లో.

Great novels start here

Download by scanning the QR code to get countless free stories and daily updated books

Free reading for new users
Scan code to download app
Facebookexpand_more
  • author-avatar
    Writer
  • chap_listContents
  • likeADD