Story By So
author-avatar

So

ABOUTquote
..
bc
ద్వేషం నీడలో... ఓర్పు
Updated at Feb 21, 2026, 11:40
​ఆమె పేరు ఓర్పు. కానీ ఆ పేరు ఆమెకు ఒక శాపంగా మారుతుందని తను ఊహించలేదు. గోల్డ్ మెడల్ సాధించిన మేధావి.. వంటగదిలో కన్నీళ్లతో గరిటె తిప్పుతోంది. ఆమె భర్త ద్వేషం.. అందరి ముందు రాముడే, కానీ ఇంట్లో తన తల్లి మాటే వేదంగా భావించి భార్యను నిర్లక్ష్యం చేసే వ్యక్తి. కన్నవారు కూడా చేతులు దులుపుకున్న వేళ, ఆ భూదేవి లాంటి మనసు ఏమైపోయింది? తన ఓర్పుతో అతని ద్వేషాన్ని ఎలా గెలిచింది?​ఆమె పేరు ఓర్పు. కానీ ఆ పేరు ఆమెకు ఒక శాపంగా మారుతుందని తను ఊహించలేదు. గోల్డ్ మెడల్ సాధించిన మేధావి.. వంటగదిలో కన్నీళ్లతో గరిటె తిప్పుతోంది. ఆమె భర్త ద్వేషం.. అందరి ముందు రాముడే, కానీ ఇంట్లో తన తల్లి మాటే వేదంగా భావించి భార్యను నిర్లక్ష్యం చేసే వ్యక్తి. కన్నవారు కూడా చేతులు దులుపుకున్న వేళ, ఆ భూదేవి లాంటి మనసు ఏమైపోయింది? తన ఓర్పుతో అతని ద్వేషాన్ని ఎలా గెలిచింది?
like
bc
📖 Soul’s Meet
Updated at Feb 21, 2026, 11:25
🌟 Story Summary Ishika believes in soulmates — not because someone told her, but because her dreams never let her forget him. A whisper. A name. A presence that glows through her skin. Since childhood, her grandmother spoke of a rare “soul line” on her palm, but she never understood it — until her dreams began showing her someone she’s never met, yet deeply feels. A love story written not on paper, but in the soul.
like