bc

Prema lo padda

book_age18+
0
FOLLOW
1K
READ
family
like
intro-logo
Blurb

a boy expressing his true feelings on his girl

chap-preview
Free preview
Prema lo padda
ప్రేమ లో పడ్డ ప్రేపంచంలో ఏ ఎదవ ఈంతల ఒక అమ్మాయి కోసం బుక్ రస్ధం అనుకున్నాడు అంట్..అర్దం చేసుకోండి బాసు అ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో…పని పాట లేని ప్రతి ఒక ఎదవ కి ఒక లవ్ స్టోరీ ఉంటది అలాగే నా లైఫ్ లో కూడా ఒక అమ్మాయి వచ్చింది….లవ్ అంటే పడని నాకు… లవర్స్ ని చూడగానే చిరాకు పడే నాకు తను నాకు నిజమయిన ప్రేమ అంటే ఏంటో నాకు పర్చియం చేసింది ….అబ్బా ఇంకా ఇలా చపుకుంటు పోతే ఒక బుక్ సరిపోదు ఏమో చిన్నగా క్యూట్ గా నా లోవెస్తోరీ ఎలా మొదలైందో చపుతాను వినండి స్టోరీ లోకి వెలకముందు ఒక విషయం చెపుతాను వినండి మా క్లాస్ లో బాగా అల్లరి చేసేది ఎవ్వరూ అనుకుంటున్నారు….ఇంకా ఎవ్వరూ మనమే …నేను చేసే ఎదవ పనులకు మా నాన్న అత్తారింటికి వచ్చినట్టు వారానికి రెండుసార్లు వచ్చేవాడు మా principle దేగారికి….( ఏంటి చద్వాగనే నవ్వు వచ్చేసిందా మీకు,ఏంటి అమ్మ ఇ మాత్రానికే ఏ నా …ఇంకా కథ చాలా ఉంది అమ్మ ముందు…) క్లాసెస్ సరిగా వెళ్ళేవాడిని కాదు….రోజూ కో ఒక గొడవ…మళ్ళీ నాకు ఓ తోటి గంగ్ …క్లాసెస్ లో టీచర్ తో కూడా గొడవ పడేవడిని ….కానీ ఏమైందో కానీ సడెన్ గా నా అటెండెన్స్ 80-90% పెరగడం మొడులయింది ….మా నాన్న అత్తారింటికి నెళ్ళ కో సారి ఏ రావడం జరిగింది…నాతో ఉండే నా తోటి గాంగ్ కు ఇంకా నాకు చద్వు అంటే ఆశలు పడేది కాదు….అలాంటిది నేను ఏ దగ్గర ఉండి మా ఎదవ లు కు నేను ఏ దగ్గర ఉండి మరి నారిపించండం జరిగింది….. ఆందరు ఈ ఎదవలు ఒక సబ్జెక్టు పస్ అవడమే గ్రేట్ అనుకునే వాలు…అలాంటిది మా స్కూల్ బ్యానర్ లో సెకండ్ రో మొత్తం నేను మా తోటి గాంగ్ ఏ…. అ క్షణం మా ఫోటోలు బ్యానర్ లో పడింది …అందరి నోట్లకు తాళం పడింది …. ఇది అంత ఎలా సాధ్యం అయింది అనుకుంటున్నారు కాదు …స్టార్టింగ్ లో పెద్ద ఎదవ …సడెన్ గా ఇంత మార్పు ఏంటి అనా …..చపనా?...secrect బాసు… సరే లే చపెస్తను ..మళ్ళీ K.G.F సినిమా లాగా ట్విస్టుల ఇచే అంత సీన్ లేదు మనకి……విషయానికి వస్తే నేను చద్వింది (P.HS)pragthi high school.. పెరులో ప్రగతి వుంది కానీ మాలో మాత్రం ప్రగతి అసలు లేదు ….. నా కథ మొదలైంది 9త్ క్లాసులో….అంటే ఇద్దరo చిన్నపుడు నుంచి ఒకటే స్కూల్ అందులో ఒకటే క్లాస్మేట్స్..కానీ మనకి ప్రేమ ఉహా తెలిసింది 9త్ లో …ముతి మీద మిషం వస్తె ఎంత గర్వం గా తిర్గుతమో..మా క్లాస్ లో ఒక అమ్మయిని పడేస్తే అంతే గర్వాం గా తిర్గేవలం ……. అలవాటు లో పొరపాటు…మొత్తం నా గురించే చపెస్తునాను ..సమించండి ..నా దెయ్యం గురించి పరిచయం చేస్తాను రండి …తనా పేరు ….ఆహా....తానా పేరు చపుతే ఇబ్బందిఅవుతాది అనుకుంటూనా…తానా పేరులో మొదటి అక్షరం చెపుతా ‘ L’….. ఒక వేళ ఆ అమ్మాయి ఇ బుక్ చద్వినా easy గా గిర్తుపటేస్తాడి నా చిల్పి మాటలని….దేవుడా ఇ బుక్ ఎలాగో అలా తానూ దేగరికి చేరేలా చుడు స్వామి…నువు చేరుస్తావ్ నాకు తెలుసు స్వామి!!...) 9త్ లో నాకు ఓ బెస్త్రైండ్ ఉండేవాడు…వాడి పేరు కిషోర్ వాడికి ఓ గర్ల్ఫ్రెండ్ ఉండదీ….వాడి గర్ల్ఫ్రెండ్ కి ఒక ఫ్రెండ్ ఉండేది…అ ఫ్రెండ్ ఏ నా దెయ్యం పిల్లా మా ఇదరికి ఎలా పరిచయం అయింది అంటే …కిషోర్ గాడి పిల్లా నీ చేళ్ళా అని పిల్చేవడిని ..నా దెయ్యం ఏమో కిషోర్ నీ అన్నా అని పిలిచేది …కిషోర్ నీ నేను బామ్మర్ది అని పిల్చెవడిని అయితే ఇప్పుడు నా దెయ్యం నాకు ఏం వర్ష అవుతుంది అనుకుంటున్నారు చపండి…..మర్థల్ ఏ కదా …వాడు ఇమాకి అన్నా …నాకు బామ్మర్ది ….మారి మర్ధల్ ఏ గా … కిషోర్ గాడూ ఇంకా వాడి పిల్లా నేను నా దెయ్యం ఒకటే బెంచ్ లో కుర్చునేవాలం….వర్షకి మర్డల్ అవుతాది అన్నాను కాని మర్దల్ అని పిలవాలేదు…హేహే.. ఒకా రోజూ మా స్టడీ అవర్స్ టైం….కిషోర్ ఇంకా వాలా పిల్లా నా ముందు బెంచ్ లో కూర్చునారు….నా పకనా ఏమో తానూ కూర్చుంది(అదే నా దెయ్యం పిల్లా)... భైట మొత్తం వర్షం..అపుడు వర్షాకాలం మకూ …ఆ టైం లో ఆ సిట్యుయేషన్వే వేడర్ తనతో ఎలాగో అలా మాట్లాడాలని …లోపడా ఉండే వాడు ఊరికే గుచ్తు ఉండేవాడు…ఇంకా దైర్యం చేసి .. మర్డాల్ ఏం చేస్తున్నావ్ అని అనా …మర్దాల్ ఏంటి అని తను అనది…కిషోర్ గాడూ నికు అన్నా అయ్తే నాకు వాడు బామ్మర్ది…మారి నువు నాకు మరదలు ఏ గా అనా…అంతే ముందు ఉన్న కిషోర్ గాడూ ఇంకా వాడి పిల్లా వంకలికి తిరిగారు ….వాలు ఇలా తిరిగారో లేదో అంతే మా క్లాస్ లో కరెంట్ పోయింది …కుక్క కి బిస్కెట్ దోర్కుతే ఎలా ఉంటుందో….నాకు ఆ టైం దొరకడం ఇంకా సిట్యుయేషన్ దొరకడం ఏ ఏకువ అని నా పకానా ఉన్నా దేయనికి side kiss పెటేసా…ఇలా పేటనో లేదో ఇలా కరెంట్ వచ్చేసింది…. ఇలా కరెంట్ వచ్చిందో లేదో అందరూ గటిగా అరిచారు (అంటే అది ఒక సరదా మాకు కరెంట్ వచ్చినా…పోయినా ఊరికే అరిచేవలం )…అవును ఇంతకీ నా పాకనా అమ్మాయి రియాక్షన్ ఏం అనుకుంటున్నారు ముద్దు పేటగనే…? ఇంలేదు బాసు…తానా వర్క్ తను చేసుకుంటుంది ఎందుకంటే ముద్దు కళ్ళలో పేటను కబ్బటి…. హహ…నిజంగా పెటేశను అనుకున్నారా అ మీరు… పెడుతే ఏం లేదు ఇంకా రేపు పుడినే అత్తారింటికి మా న్నానా రవల్సోటడి… పెద్ద ఎదవ అయిన సరే…అమ్మాయి ముందు బుడిమంటుడిలా నటించాలి అపుడే అ అమ్మాయి పడుతాడి….ఎదవ ఎక్స్ట్రాలు చేసాము అనుకో,మనకి కాదు పక్కనొడికి పడుతాడీ అపుడు….హహ ఇంకా ఏం ఉండి, తరవాత రోజు నుంచి తానా పకనే కూర్చుని బుదిమంటుడిలా నటించడం స్టార్ట్ చేశా….తను కూడా నాతో బానే మాట్లాడం మొదలైంది… మంచిగా మేము నలుగురం ఏ ఏకువ కలిసి ఉండేవాళ్ళం …ముందుండే కనా ఇప్పుడే మా మధ్యలో బాగా ఏకువ ఫ్రెండ్షిప్ పెరిగింది…. నేను ఏమో తనని మర్దల పిల్లా అని పిలుస్తూ ఉండేవాడిని …తను కూడా రెస్పాండ్ ఆయి బావా అని పిలిచేది ….ఏపుడు అయితే అ అమ్మాయి బావా అని పిలవడం మొడల్పటింది…..నలో ఏదో తెలియని ఓకా కొత్త వింతా మొదలయింది ..ఏదో సదించేసా అని అంతగా సంతోషం పడెవడిని….కుని రోజులు ఇలా బాగా సాగింది మా కథా…ఒక రోజు ఏమైందో తెలీదు….మా స్టడీ హౌర్స్ టైం లో…మా కిషోర్ గాడి గర్ల్ఫ్రెండ్ వచ్చి ఇలా అన్నది ….ఒరేయ్ కంగ్రాట్స్ రా!!...నేను అనా ఎందుకు ఏ…తను అనడి ఏం లేదు మి మర్డల పిల్లా కి నువు అంటే ఇష్టం అంటా…ఒకవెలా తను ప్రపోజ్ చేస్తే నువు ఏం ఆన్సర్ ఇస్తవ్ అని భయపడుతుంది రా!! అనాది

editor-pick
Dreame-Editor's pick

bc

The Billionaire’s Accidental Baby

read
1.7K
bc

The Luna He Rejected (Extended version)

read
639.0K
bc

Ex-Husband’s Regret: My Billionaire Savior

read
1.0K
bc

The Heiress's Choice

read
10.2K
bc

HIS FATHER'S LUNA

read
5.4K
bc

“Daddy, Will You Ever Love Me?”

read
15.7K
bc

Divorced At Eighteen

read
64.4K

Scan code to download app

download_iosApp Store
google icon
Google Play
Facebook